కాసిన్ని కబుర్లు - 04
Talk
2.5 hrs
October 26, 2025 10:30 am Sunday
image

కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత మధురాంతకం నరేంద్ర గారు, ఆయన రచించిన "దాయాదుల తోట" నవలా విశేషాలు పాఠకులతో పంచుకోడానికి ఈ నెల 26న లామకాన్‌కు వస్తున్నారు🤗


గడిచిన శతాబ్ద కాలంలో చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు అనే నాలుగు రాయలసీమ జిల్లాల్లో జీవిస్తూ, మదరాసు, బెంగుళూరు, హైదరాబాదు నగరాలకు బారలు చాపిన ప్రజల సాంఘిక, సాంస్కృతిక జీవన గతుల నేపథ్యంలోంచి నేటి స్థితిని పరామర్శిస్తూ, రేపటి వైపుకు దారులు తీసే సమకాలీన సమగ్ర జీవన చిత్రణమీ నవల.

Organizer
Vishnu Vardhan
I am passionate about Telugu literature. I organized 3 more Author Meets in Lamakaan previously.