Telugu Kin from Myanmar
Discussion
2.0 hrs
December 30, 2025 6:00 pm Tuesday
image

బర్మా తెలుగు తోబుట్టువులతో ఆత్మీయ సమావేశం

అక్కడ ఉనికి అంటే పోరాటం… అక్కడ జీవితం అంటే ఆరాటం… ఒకవైపు మిలిటరీ పాలన… మరోవైపు అంతర్యుద్ధం…

అయినా సరే, మిణుకు మిణుకుమంటున్న తెలుగు దీపాన్ని ఆర్పకుండా కాపాడుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తున్నారు. వాళ్లే — మియన్మార్‌లోని తెలుగు సంతతి ప్రజలు.

150 ఏళ్ల క్రితం వారి తాత–ముత్తాతలు తెలుగు నేల నుంచి బర్మాకు వలస వెళ్లారు. తరతరాలుగా అక్కడే జీవించినా ఇప్పటికీ “మేము తెలుగు వారమే” అని గర్వంగా చెప్పుకుంటున్నారు.

తమ తల్లి వేరు బంధాన్ని పలకరించేందుకు తొలిసారిగా హైదరాబాద్‌కు వస్తున్నారు.

రండి… బర్మా తెలుగు తోబుట్టువులను ఆత్మీయంగా కలుసుకుందాం.

మీదే ఆలస్యం… మనోళ్లను కలుసుకునేందుకు మనమందరం కలుద్దాం.

నిర్వహణ: డి. పి. అనురాధ తెలుగు జాతి ట్రస్టీ 📞 9010016555

సమన్వయకర్త: ఎర్రనాయుడు, విశాఖపట్నం

An evening with the Burmese Telugu brethren.

Being there means struggle... Life there means agony... On one side, military rule... On the other side, civil war...

Nevertheless, They are making a universal effort to protect the flickering Telugu lamp from being extinguished. They are — the descendants of the Telugu people in Myanmar.

150 years ago Their grandfathers and great-grandfathers migrated from the Telugu land to Burma. Even though they have lived there for generations, Even now, they proudly say, "We are Telugu people."

To cherish their mother tongue bond they are coming to Hyderabad for the first time.

Come... Let's meet the Burmese Telugu brethren.

Organized by: D. P. Anuradha Trustee, Telugu Jati Trust 📞 9010016555

Coordinator: Erranaidu, Visakhapatnam

Organizer
Anuradha, Telugu Jathi trust
Na