పుస్తక పరిచయ సభ
Book introductory event
2.0 hrs
February 13, 2026 5:00 pm Friday
“కుటుంబీకుల కొండాటకం” పుస్తకం ఝాన్సీ పబ్లికేషన్స్ నుండి వెలువడింది. ఈ పుస్తకాన్ని రచించినది శరత్. రచయితకిది రెండో పుస్తకం. గాడ్ మేనియా కథా వస్తువుగా ఇది ఆద్యంతం వ్యంగ్యంగా సాగుతుంది.
Organizer
sarath
Sarath is a telugu author. He wrote తిమ్మిరిబిళ్లలు తొడపాశాలు and కుటుంబీకుల కొండాటకం.
