Nenekkadi Danni
Discussion
0.5 hrs
August 23, 2026 6:00 pm Sunday
image

నేనెక్కడి దాన్ని రచన: ప్రకాశమ్మ ఒక స్త్రీ కి వలస రావడం అంటే ఏమిటి? కొత్త జీవితం లో నిలదొక్కుకోవాలంటే, తట్టుకోవాలంటే ఎంత ధైర్యం, ఆత్మవిశ్వాసం ఉండాలి? కొత్త జీవిత విధానం లో ఎలా ఇమిడి పోవాలి? కుటుంబాన్ని, కమ్యూనిటీని ఎలా రక్షించుకోవాలి? ఇవి తన తల్లి ఇన్యాసమ్మ జీవితం ఆధారంగా, తల్లి మాటల్లోనే ప్రకాశమ్మ గారు మనకు అందించారు. ఆమెను , శాంతసిన్హాగారినీ, ఓల్గాని అగస్టు 23rd తారీకు సాయంకాలం 6 గంటలకు లామకాన్ లో కలుసుకుని, మాట్లాడుకుందాం.

At LaMakaan on August 23rd 6pm నేనెక్కడి దాన్ని , A book authored by Prakasamma , in the words of her mother Inyaasamma. What is migration for a lone woman in 1940s. How much courage and resilience she needs ? How to protect her family and community? These questions are raised in the book . Ms Santha Sinha , Volga and Prakasamma discuss different aspects of migration .

Organizer
Lamakaan
Lamakaan