Viswanatha Satyanarayana Writing
Discussion
1.0 hrs
September 06, 2014 10:30 am Saturday
తెలుగు సాహిత్యంలో తొలి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. 20 వ శతాబ్దములోని ఆంధ్ర సాహిత్యమునకు, ప్రత్యేకించి సంప్రదాయ సాహిత్యమునకు పెద్ద దిక్కు. ఆయన చేపట్టని సాహిత్య ప్రక్రియ లేదు - కావ్యములు, కవితలు, నవలలు, నాటకములు, పద్యకావ్యములు, ప్రయోగములు, విమర్శలు, వ్యాసములు, కథలు, చరిత్రలు - ఆయన పాండిత్యము, ప్రతిభలు జగమెరిగినవి. ఇతని గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ కలయికలో మనం ఇతని రచనల గురించి కూలంకుషంగా చర్చించుకోవచ్చు.
మీరందరూ ఉత్సాహంగా పాల్గొని, మీ ఙానాన్ని పంచుకోవాలని ఆశిస్తున్నాను.
Organizer
Ravi Teja - రవి తేజ
I am the organizer of Telugu Sahitya Ganam. We schedule meetups regularly to discuss the various great works of Telugu literature