'నేను పరిగెత్తి తెరువులోకి పోయినాను. ఒక అవ్వ పెద్ద గంపను తలమీద మోస్తా "కతలమ్మో కతలూ..." అని అరస్తా వస్తుoడాది. నేను గబగబ ఆ అవ్వకు ఎదురుపోయినాను. నన్ను చూసి నిలిచి "అబయా, కతలు కావాల్నా, మంచి మంచి కతలుండాయి. ఆరవళ్ళి సూరవళ్ళి కత, నల్లతంగ కత, కాంతరాజు కత, కాత్తవరాయుని కత, కమ్మపణితి కత, ఈడిగసత్తెమ్మ కత, కాటమరాజు కత, మదురవీరుడి కత, మాంచాలమ్మ కత, రేణిగుంట రామిరెడ్డి కత, ఇంకా చానా చనా కతలుoడాయి. అరపడి వడ్లకు ఒక కత, పడి తైదులకు ఒక కత. కావాలంటే అవ్వనడిగి వడ్లో తైదులో తేపో కొడుకా" అనింది అవ్వ.'
Launching two book of Telugu stories "Kathala Gampa" in written by Sa Vem Ramesh and "Siluvagudi Kathalu" by Pudota Showreelu. Stories - written on subjugation, and emancipation of women, dalits, other marginalised groups, and nostalgia stories of old world charm as well.
Following the books introduction, there will be a discussion on the books and the subjects the stories revolve around with noted storytellers like Volga, Kondaveeti Satyavathi, Vasantha Lakshmi and the authors Ramesh, Showreelu themself.
The books and other related literature will be on sale. All are welcome.
Entry - Free