kavithvam kavali kavithvam
Seminar
2.0 hrs
January 27, 2013 6:00 pm Sunday
image

'లమకాన్ లో కవిసంగమం' సీరీస్- 1 ............................................

మనం ఇదివరకే ప్రకటించినట్లుగా ప్రతినెల ' లామకాన్ ' వేదికగా ఒక సీనియర్ కవి + ఇదివరకే కవిగా గుర్తింపు పొంది,'కవిసంగమం'లో రాస్తున్నకవి + 'కవిసంగమం'లో రాసున్న ముగ్గురు వర్ధమాన కవులతో - మొదటి కార్యక్రమం January 27,2013;[Sunday], 6pm కి జరుగుతుంది. సీనియర్ కవిగా - ప్రసిద్ధకవి నగ్నమునిగారు ఈ ప్రారంభ కార్యక్రమానికి వచ్చి తమ కవితలు చదవడానికి ఒప్పుకున్నారు. వసీరా గారు కూడా వచ్చి కవితల్ని వినిపిస్తారు.

వారితో పాటు వసీరా,కిరణ్ గాలి,మెర్సీ మార్గరెట్,చింతం ప్రవీణ్ కవిత్వం వినిపిస్తారు. జయహో!

~ ఫిబ్రవరి నెల నుండి ప్రతి రెండవ శనివారం సాయంత్రం ఇలాగే జరుగుతాయి.

ప్రవేశం - ఉచితం

Organizer
Kavi Yakoob
Kavi Yakoob is a noted Telugu poet and literati. He is a regular event host at Lamakaan and other forums.