Inviting all for an evening book launch of 'Meralakaavala' - 18 Telugu stories from non-Telugu States in India.
This is a publication of 'Malaavarapu Veluvarinthalu', an effort of Pudota Showreelu and Sa Vem Ramesh. Joining at the launch will be story writers and Telugu literary friends to share their experience in writing.
తొమ్మిదికోట్ల మంది తెలుగు వాళ్ళు రెండు తెలుగు రాస్త్రాలలో వుంటే ఈ రెండు రాస్త్రాల బయట,మరియు ఇతర దేశాల్లో మరో తొమ్మిది కోట్లమంది తెలుగువారున్నారు. వారు అక్కడి స్తానికులతో కలిసి పోయి జీవిస్తున్నారు. అక్కడి తెలుగు వారు ఆ జీవననేపద్యంలో రాసిన తెలుగు కతలను ప్రచురించాలనే వుద్దేశంతో ఈ కతలను ఎన్నుకోవటం జరిగింది. దీనికి స.వెం.రమేశ్,ఆర్.ఎమ్.ఉమామహేశ్వరరావు అడగగానే భాద్యత తీసుకుని సంపాదకులుగా కతలను సేకరించిం ది మొదలు పుస్తక ప్రచురణ వరకుపూర్తి భాద్యత తీసుకున్నారు. పుస్తకంప్రచురించే ప్రయత్నాన్ని బుర్ల సుపర్ణ చరిత్రలో నిలిచిపోయే ఒక మంచి పుస్తకానికి పూర్తి ఆర్ధికసాయం చేయటానికి నేనున్నానంటూ ముందుకు వచ్చింది. మల్లవరపు వెలువరింతలుకింద తెలుగు రాస్ట్రాలలోనూ పొరుగు రాస్ట్రాలలోనూ వున్న మంచి తెలుగు కతలను సేకరించి ప్రచురించాలనే మా ప్రయత్నాన్ని విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను - పూదోట శౌరీలు. అందరికి ఆహ్వానం.