యంగ్ మైండ్స్ తెలంగాణ ఎన్నికలు - యువత ఆకాంక్షలు స్వతంత్ర టీవీ ప్రత్యేక చర్చా కార్యక్రమం
Young Minds Telangana Elections - Aspirations of Youth Independent TV special talk show
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ పార్టీలు ఆకర్షణీయమైన మేనిఫెస్టోలతో బరిలోకి దిగాయి. సామాన్యుడిని ఉక్కిరి బిక్కిరి చేసేంతగా హామీల వర్షం కురిపిస్తున్నాయి. పోలింగ్ తేదీకి రోజుల వ్యవధి మాత్రమే మిగిలింది. మరి ప్రజలేం కోరుకుంటున్నారు? పార్టీల హామీలతో సామాన్యుడు సంతృప్తి వ్యక్తం చేస్తున్నాడా? ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో క్రియశీలక పాత్ర పోషించిన విద్యార్థి, యువత ఆకాంక్షలు నెరవేరాయా?
In the wake of the Telangana Assembly elections, political parties have entered the fray with attractive manifestos. Promises are raining down to the point of suffocating the common man. The polling date is only days away. And what do people want? Is the common man satisfied with the promises of the parties? Have the aspirations of the students and youth who played an active role in the separate state movement been fulfilled?
పార్టీల మేనిఫెస్టోలను యువత ఎలా చూస్తోంది? ప్రభుత్వాల నుంచి ఏం కోరుకుంటోంది? హామీలు - ఆకాంక్షలకు మధ్య వైరుద్యాన్ని ఎలా చూస్తోంది? చర్చిద్దాం రండి.
How do the youth see the manifestos of the parties? What do you want from governments? How does one see the conflict between promises and aspirations?
Let's discuss!
ALL ARE WELCOME