కథల ముచ్చట్లు - 02
Talk
1.5 hrs
July 27, 2025 1:00 pm Sunday
image

'నీ జీవితాన్ని అందంగా అద్భుతంగా దిద్దుకోవాలంటే ఎవరూ అక్కరలేదు, నీకు నువ్వు ఉంటే చాలు' అంటూ స్త్రీ వాదాన్ని, వారి జీవితాలని 'అలా జరగలేదే!' పుస్తకంలో చూపించారు వి. శాంతి ప్రబోధ గారు.

'అలా జరగలేదే!' పుస్తకం గురించి మరిన్ని ముచ్చట్లు పాఠకులతో పంచుకోడానికి వి. శాంతి ప్రబోధ గారు మన ముందుకు రాబోతున్నారు.

అందరూ ఆహ్వానితులే!

Organizer
Vishnu Vardhan
I am an Literature enthusiast, working in a Telugu Publication House. I have not performed or organized any events before.